(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
8.40. అధ్యాయః 040
Mahabharata - Karna Parva - Chapter Topics
దుర్యోధనేన సేనాప్రోత్సాహనం॥ 1 ॥ భీమేన దుర్యోధనపరాజయపూర్వకం గజానీకవధః॥ 2 ॥
Mahabharata - Karna Parva - Chapter Text
సంజయ ఉవాచ। 8-40-0x(4944)(56843)
దుర్యోధనస్తతః కర్ణముపేత్య భరతర్షభ।
అబ్రవీన్మద్రరాజం చ తథైవాన్యాన్మహారథాన్॥ 8-40-1(56844)
యదృచ్ఛయాఽయమవ్యగ్రో ధర్మః పరమకః సఖా।
సుఖినః క్షత్రియాః కర్ణ లభంతే యుద్ధమీదృశం॥ 8-40-2(56845)
యాదృశం క్షత్రియైః శూరైః శూరాణాం దీవ్యతాం యుధి।
ఇష్టం భవతి రాధేయ తదిదం సముపస్థితం॥ 8-40-3(56846)
హత్వా తు పాండవాన్యుద్ధే స్థిరాముర్వీం ప్రశాసథ।
నిహతా వా పరైర్యుద్ధే వీరలోకానవాప్స్యథ॥ 8-40-4(56847)
దుర్యోధనస్య వచనం శ్రుత్వా తత్క్షత్రియర్షభాః।
సింహనాదానుదక్రోశన్వాదిత్రాణి చ జఘ్నిరే॥ 8-40-5(56848)
తస్మిన్ప్రముదితే సైన్యే త్వదీయే భరతర్షభ।
హర్షయంస్తావకాన్యోధాంద్రౌణిర్విచనమబ్రవీత్॥ 8-40-6(56849)
ప్రత్యక్షం సర్వసైన్యానాం భవతాం చాపి పశ్యతాం।
న్యస్తశస్త్రో మమ పితా ధృష్టద్యుంనేన పాతితః॥ 8-40-7(56850)
స తేనాహమమర్షేణ పిత్రర్థే చాపి భారత।
ధృష్టద్యుంనమహత్వాఽహం న విమోక్ష్యామి దంశనం॥ 8-40-8(56851)
కృత్వాఽనృతాం ప్రతిజ్ఞాం వో నాస్మి ప్రాప్తా మహత్ఫలం।
అర్జునం భీమసేనం చ యశ్చ మాం ప్రతియోత్స్యతి।
సర్వాంస్తాన్ప్రమథిష్యామి ఇతి మే నిశ్చితా మతిః॥ 8-40-9(56852)
సంజయ ఉవాచ। 8-40-10x(4945)
ఏవముక్తే తతః సర్వా హర్షితా భారతీ చమూః।
అభ్యవర్తత కౌంతేయాంస్తథా తాం చాపి పాండవాః॥ 8-40-10(56853)
స సన్నిపాతో రథయూథపానాం
మహాహవే భారత లోభనీయే।
జనక్షయః కాలయుగాంతకల్పః
ప్రావర్తతాగ్రే కురుసృంజయానాం॥ 8-40-11(56854)
తతః ప్రవృత్తే యుధి సంప్రహారే
భూతాని సర్వాణి సదైవతాని।
ఆసన్సమేతాని సహాప్సరోభి--
నిరీక్షతీభిర్యుధి వీరసంఘాన్॥ 8-40-12(56855)
దివ్యైశ్చ గంధైః పరమైశ్చ పుష్పై--
రన్యైశ్చ రత్నైర్వివిధైర్నరాగ్ర్యాః।
రణేషు కర్మోద్వహతాః ప్రహృష్టా-
ననందయన్నప్సరసః ప్రహృష్టాః॥ 8-40-13(56856)
సమీరణస్తాంస్తు నిషేవ్య గంధా--
న్నిషేవతే తానపి యోధముఖ్యాన్।
నిషేవ్యమాణాస్త్వనిలేన యోధాః
పరస్పరం చుక్రుశురాజిమధ్యే॥ 8-40-14(56857)
తథా తు తస్మింస్తుములే ప్రవృత్తే
దుర్యోధనః క్రోధమమృష్యమాణః।
`అవేభ్య భీమం బలమధ్యసంస్థః
సమార్పయత్క్షుద్రకాణాం శతేన॥ 8-40-15(56858)
దుఃశాసనశ్చిత్రసేనశ్చ వీర--
స్తథోలూకః కితవః సౌబలశ్చ।
గజానీకైః సర్వతో భీమసేనం
తథావిషక్తం సహసైవాభ్యగచ్ఛన్॥ 8-40-16(56859)
తమాపతంతం సంప్రేక్ష్య గజానీకం వృకోదరః।
దుర్యోధనం మహాబాహుః శరవర్షైరవాకిరత్॥ 8-40-17(56860)
దుర్యోధనం తతో భీమః సాయకైర్వజ్రసన్నిభైః।
పాండవో విముఖీకృత్య గజానభ్యద్రవద్బలీ॥ 8-40-18(56861)
తతః పావకసంకాశైర్భీమబాణైరవక్రగైః।
శలభైరివ నాగాంస్తానర్దయామాస పాండవః॥ 8-40-19(56862)
తతః కుంజరయూథాని భీమసేనో మహాబలః।
వ్యధమన్నిశితైర్బాణైర్మహావాతో ఘనానివ॥ 8-40-20(56863)
నిత్యమత్తాశ్చ మాతంగాః శూరైర్మత్తైరధిష్ఠితాః।
ఆరోహకైర్మహామాత్రైస్తోమరాంకురాపాణిభిః॥ 8-40-21(56864)
సువర్ణజాలైః ప్రచ్ఛన్నా మణిజాలైశ్చ కుంజరాః।
రూప్యజాంబూనదాభాసః క్షురమాలాభ్యలంకృతాః॥ 8-40-22(56865)
వధ్యమానాః శరై రాజన్భీమసేనేన తే గజాః।
విభిన్నహృదయాః కేచిత్తత్రైవాభ్యపతన్భువి॥ 8-40-23(56866)
నిపతద్భిర్మహావేగైర్హేమభాండవిభూషితైః।
అశోభత మహారాజ ధాతుచిత్రైరివాచలైః॥ 8-40-24(56867)
దీప్తాభరణవద్భిశ్చ గజపృష్ఠనిపాతితైః।
సంగరః శుశుభే రాజన్క్షీణపుణ్యైరివామరైః॥ 8-40-25(56868)
మహాపరిఘసంకాశౌ చందనాగరురూషితౌ।
అపశ్యం భీమసేనస్య ధనుర్విక్షిపతో భుజౌ॥ 8-40-26(56869)
తస్య జ్యాతలనిర్ఘోషమస్యతః సవ్యదక్షిణం।
తం శ్రుత్వాఽభ్యద్రవన్నాగా భీమసేనభయార్దితాః॥ 8-40-27(56870)
తస్య భీమస్య తత్కర్మ రాజన్నేకస్య ధీమతః।
అపశ్యామ మహారాజ తద్భూతమివాభవత్'॥ ॥ 8-40-28(56871)
ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి సప్తదశదివసయుద్ధే చత్వారింశోఽధ్యాయః॥ 40 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.